జిల్లాలో కూరగాయల ధరల వివరాలు

జిల్లాలో కూరగాయల ధరల వివరాలు

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు మంగళవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ. 18, టమాటా రూ. 10, బంగాళాదుంప రూ. 13, వంకాయ రూ. 20, క్యారెట్ రూ. 24, మిర్చి రూ. 50, దొండ రూ. 28, బీట్రూట్ రూ. 18, బెండకాయలు రూ. 26, బీరకాయ రూ. 26, గోరుచిక్కుడు రూ. 28, చిలకడదుంప రూ. 30, పెన్సిల్ బీన్స్ రూ. 36, క్యాబేజీ రూ. 10, క్యాప్సికం రూ. 44గా ఉన్నాయి.