టీఆర్‌టీఎఫ్ కమిటీ ఎన్నిక
MDK: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) తూప్రాన్ మండల అధ్యక్షులుగా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర మెంబర్‌షిప్ కన్వీనర్ ప్రభాకర్ రావు సమక్షంలో కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీని పలువురు అభినందించారు.