VIDEO: బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే
BDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం చండ్రుగొండ మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృత్వం వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.