యూరియా అక్రమ రవాణాపై ఎస్పీ తనిఖీలు

యూరియా అక్రమ రవాణాపై ఎస్పీ తనిఖీలు

GDWL: రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోకుండా, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అయిజ మండలం, నాగులదిన్నే బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మంగాలవరం ఆయన సందర్శించారు. ఎలాంటి అక్రమాలు రాకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు.