'రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

కోనసీమ: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని YCP నాయకులు కలెక్టర్ మహేశ్ కుమార్‌ను కోరారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కలెక్టర్‌కు రైతుల సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు.