శ్రీశైలం డ్యామ్ గేట్లు క్లోజ్

శ్రీశైలం డ్యామ్ గేట్లు క్లోజ్

NDL: శ్రీశైలం డ్యామ్ అన్ని గేట్లనూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు మూసివేశారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఉదయం 6 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ఒక్కొక్క గేటును మూస్తూ వచ్చారు. ఈ ఏడాది రెండు సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరిచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు.