ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
★ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
★ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
★ మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్