VIDEO: స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ
KKD: స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేస్తామని శనివారం జగ్గంపేటలో ఉద్యోగులు, వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ వైఅర్‌కే శ్రీనివాస్, ఐసీడీఎస్ సీడీపీవో ఎమ్. పూర్ణిమ, ఎంపీడీవో చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.