'నగరంలో 390 చోట్ల వరద నీరు నిలుస్తుంది'

'నగరంలో 390 చోట్ల వరద నీరు నిలుస్తుంది'

HYD: నగరంలో వర్షం పడినప్పుడు 390 చోట్ల వరద నీరు నిలుస్తుందని అధికారులు తాజాగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో తగిన విధంగా నీటిని మళ్లించే చర్యలు చేపట్టడం కోసం సిద్ధమైనట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 24 గంటల పాటు శాఖ బృందాలు పనిచేస్తూ, ఇరుకు వీధుల్లో సహాయక చర్యలకు 21 బైకులు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు 3,565 మంది విధుల్లో ఉన్నారని చెప్పారు.