అమరావతికి చట్టబద్ధత.. టీడీపీ సంబరాలు
GNTR: అమరావతికి చట్టబద్ధత లభించడంపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. అన్నే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాజీ ఛైర్మన్ షరీఫ్ కేక్ కట్ చేశారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిందని షరీఫ్ విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ కృషితోనే పార్లమెంటులో రాజధానికి ఆమోదం దక్కిందని చెప్పుకొచ్చారు.