VIDEO: డ్రైనేజ్ కాలువలో మృతదేహం

VIDEO: డ్రైనేజ్ కాలువలో మృతదేహం

KDP: ప్రొద్దుటూరులోని రామేశ్వరం రోడ్డు బుస్సెట్టి కళ్యాణ మండపం వద్ద డ్రైనేజ్‌లో మృతదేహం బయటపడింది. సోమవారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తుండగా బయటపడింది. మృతదేహం గుర్తు పట్టడానికి వీలులేనంతగా డీ కంపోస్ అయ్యింది. అయితే మృతదేహం తన భర్త నరసింహులుదని రమాదేవి అనే మహిళ తెలిపింది. దీనిపై 1టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.