శివాజీనగర్ కాలనీలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు
MDCL: కీసర శివాజీనగర్ కాలనీలో కరెంటు స్తంభాల వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే మరమ్మతులు చేసి కరెంటు వైర్లను సరిచేయాలని AE మురళీకృష్ణ, విద్యుత్ సిబ్బందిని ప్రజలు కోరారు.