కుప్పం చేరుకున్న భువనేశ్వరి

కుప్పం చేరుకున్న భువనేశ్వరి

CTR: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం కుప్పం చేరుకున్నారు. ఇందులో భాగంగా చేల్దిగాని పల్లె వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ ముని రత్నం ఆమెకు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని వారు తెలిపారు.