ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

నెల్లూరు భగత్ సింగ్ కాలనీ టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్న శ్రీనకుమారి(41) కలహాలతో భర్తతో విడిపోయింది. అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లతో ప్రస్తుతం సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వారి మధ్య గొడవలు జరిగాయి. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.