'LPG వెయిటింగ్ పీరియడ్‌లో మార్పు లేదు'
వంట గ్యాస్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్‌లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. గడువు యథావిధిగా పట్టణాల్లో 25, గ్రామాల్లో 45 రోజులుగానే కొనసాగుతోందని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, PMUY కనెక్షన్లకు 45 రోజులకు.. నాన్ PMUYలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, డబుల్‌కు 35 రోజులకు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.