హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

SDPT: జిల్లాలో బీఆర్ఎస్‌లోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. ఇవాళ గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల కీలక నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ఆయన సూచించారు.