సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
KMR: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా బిక్కనూరులోని కంచర్ల గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. మట్టే విహారిక రూ.18,500, బాలమేళ రచన రూ.34,000 ప్రభుత్వం నేరుగా ఇంటివద్దకే వచ్చి సాయం అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.