'నేడు మీ నీడ మీకు కనపడదు'

E.G: అద్భుతమైన ఖగోళ సంఘటన రాజమండ్రిలో నేడు జరగనుంది. లంబంగా పడే సూర్యకిరణాలు వల్ల ఎండలో నీడ మాయం కానుందని, అది ఈ నెల 14వరకు మధ్యాహ్నం వేళ మనిషి నీడ 2 నిమిషాలు మాయమవుతుందని (జీరో షాడో) IASC జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ వెల్లడించారు. ఖగోళ అద్భుతం వల్ల జరిగే ఈ ఘటన ఇప్పటికే ఏపీలో గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెంలో జరిగిందన్నారు.