'పొదిలి బస్టాండ్‌లో RO ప్లాంట్ ఏర్పాటు'

'పొదిలి బస్టాండ్‌లో RO ప్లాంట్ ఏర్పాటు'

ప్రకాశం: పొదిలి బస్టాండ్‌లో బుధవారం ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ ఓ సురేష్ కుమార్ ఆర్ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, స్రీ శక్తి పథకంతో కొంతమేర రద్దీ పెరిగిందని దానికి అనుగుణంగా నూతన బస్సులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.