అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

కడప నగరంలోని ఊక్కయ్య పల్లెలోని వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని మంగళవారం కమిషనర్ రాజేశ్ చంద్రం మార్నింగ్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్తశుద్ధి ప్రక్రియను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. 49వ డివిజన్లో జరిగిన స్లీపింగ్ పనులను ఆయన పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.