నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: సోంపేట ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బెంకిలి, జింకి భద్ర, రుషికుద్ద, ఇసకలపాలెం, రామయ్య పట్నం, తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.