అందరిని ఏకం చేసి బహుజన రాజ్యాధికార జెండా: ఎస్సై

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్బంగా సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించి, మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చి బహుజన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని వర్ధన్నపేట ఎస్సై చందర్ అన్నారు. రానున్న కాలంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని తెలిపారు.