సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే
GDWL: అయిజ మండలం తొత్తినోనిదొడ్డి గ్రామానికి చెందిన కాశమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు సీఎం సహాయ నిధి ద్వారా రూ.8 లక్షల ఆర్థికసాయం మంజూరైంది. ఎమ్మెల్యే విజయుడు శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.