కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ వార్డు సభ్యులు

కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ వార్డు సభ్యులు

KMM: కామేపల్లి భాషిప్ నగర్ గ్రామ BRS పార్టీ మాజీ వార్డు సభ్యులు సదన్లాల్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషనర్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తానన్నారు.