గ్రామాల్లో ప్యాక్షన్ వద్దు.. అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

గ్రామాల్లో ప్యాక్షన్ వద్దు.. అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

PLD: గ్రామాల్లో వర్గపోరాటాలకు చెక్ పెట్టి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న వివాదాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిష్కరించారు. ఇరువర్గాలను ఒకేచోటకు తీసుకువచ్చి, రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి రాజీ కుదిర్చారు.