VIDEO: జిల్లా వ్యాపారులకు కలెక్టర్ స్పెషల్ మెసేజ్
ఉమ్మడి కృష్ణా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, హోల్ సేలర్స్, రిటైలర్స్‌కు కలెక్టర్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మహిళా వ్యాపారులకు మార్కెట్ లింకేజ్ ఇచ్చి తీర్చిదిద్దేంకు జిల్లా యాంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9, 10న కొనుగోలు, అమ్మకందారుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.