యూపీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా

యూపీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా

HYD: ఉపాధ్యాయ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూపీఎస్పీ) ఆధ్వర్యంలో పలు దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాధ్యులు అన్నారు. ఈమేరకు 3వ దశ పోరాట కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్పీ బాధ్యులు ఉన్నారు.