VIDEO: యాళివాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

VIDEO: యాళివాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు శనివారం పార్వతీ పరమేశ్వరులు యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగుస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.