సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

WNP: పాన్గల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన అర్హులైన 7 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ రాజ గౌడ్, ఉప సర్పంచ్ బాలకృష్ణ పంపిణీ చేశారు. జింకల గంగమ్మ రూ.50,000, కేతేపల్లి యాదయ్య రూ.37,000, సరస్వతి రూ.35,000, రాములు రూ.31,500, శేషమ్మ రూ.28,500, దశరథ రూ.21,500, లక్మి రూ.9,500 విలువ గల చెక్కులు అందజేశారు.