మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* శ్రీకాంతాచారి స్ఫూర్తితో యువతకు లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: సీఎం రేవంత్
* లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెల్దుర్తి మండల సర్వేయర్
* కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో సర్పంచ్ ఏకగ్రీవం
* మెదక్‌లో సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ నాగేష్