అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ

BDK: మణుగూరు మండలం కమలాపురం గ్రామం వద్ద అదుపుతప్పి ఇసుక లారీ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నట్లు మంగళవారం స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం ఒరగడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ప్రమాద సమయంలో వ్యక్తులు దగ్గరలో లేకపోవడం వల్ల నష్టం వాటిల్ల లేదు.