ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సజ్జనార్

ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సజ్జనార్

HYD: TGSRTC ఎండీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో సజ్జనార్‌కు సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు అభినందనలు తెలిపారు. HYD బస్ భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. వైస్ ఛైర్మన్, ఎండీగా సజ్జనార్ ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, సర్వీసులలో తీసుకొచ్చిన మార్పులు, సంస్థ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.