VIDEO: రేపు పాఠశాలల పునః ప్రారంభం

VIDEO: రేపు పాఠశాలల పునః ప్రారంభం

CTR: పుంగనూరు పరిధిలో గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్‌ఛార్జ్ MEO నటరాజ రెడ్డి బుధవారం తెలిపారు. ఇప్పటికే తరగతి గదులు, పాఠశాల పరిసర ప్రాంతాలను HMల పర్యవేక్షణలో శుభ్రపరుస్తున్నారు. MEO మాట్లాడుతూ.. పుంగనూరు పరిధిలో 177 పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు.