నేడు ఉచిత వైద్య శిబిరం

నేడు ఉచిత వైద్య శిబిరం

KDP: నగరంలోని అర్జున్ ఆసుపత్రిలో ఇవాళ షుగర్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ అవ్వారు అర్జున్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 7 గంటల నుంచి జరిగే వైద్య శిబిరానికి ప్రజలు  హాజరుకావచ్చు అన్నారు. ప్రతి ఒక్కరికి చికిత్స నిర్వహించి మేరుగైన మందులు అందిస్తామన్నారు.