'కాంగ్రెస్ కక్ష పూరిత విధానాలను మార్చుకోవాలి'

'కాంగ్రెస్ కక్ష పూరిత విధానాలను మార్చుకోవాలి'

WNP: కాలేశ్వరం పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు హర్షనీయమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుతో నైనా కాంగ్రెస్ కక్ష పూరిత విధానాలను మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. రెండున్నర ఏళ్ళు మరమ్మత్తులు చేపట్టకుండా చివరకు గత్యంతరం లేక మరమ్మతులు చేపట్టారు.