VIDEO: గాజులపేటలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

VIDEO: గాజులపేటలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

NTR: ఇబ్రహీంపట్నం గాజులపేటలో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు దిగువ ప్రాంతానికి రావటంతో కృష్ణానది పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం వద్ద గల గాజులపేటలో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. గురువారం ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు వర్షపు నీటిలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.