రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MDK: కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.