VIDEO: బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

VIDEO: బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ప్రభు కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మరమ్మత్తుల నేపథ్యంలో రహదారి పక్కన కంకర రాళ్ల గుట్ట పోశారు. ఆ కంకర రాళ్ళు రహదారి మీదకి రావడంతో చీకట్లో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి గాయాలపాలయ్యాడు.