కత్తులతో మహిళపై యువకుల దాడి

కత్తులతో మహిళపై యువకుల దాడి

ASR: అరకులోయ దొరవలస సమీపంలోని రిసార్ట్స్‌లో నాగల సురేష్‌ (25) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళతో ఉన్న సమయంలో ముగ్గురు బాలురు అసభ్యంగా ప్రవర్తించడంతో వాగ్వాదం జరిగింది. నిన్న రాత్రి కత్తులతో దాడి చేసి సురేష్‌ను హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని బాలనేరస్తుల కేంద్రానికి తరలిస్తున్నారు. రిసార్ట్స్ యజమానిపై కేసు నమోదైంది.