కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్

కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్

GNTR: కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఇద్దరు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ నియామకాల కింద నాగ హేమంత్‌కు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్‌గా, జి. నాగ సురేష్‌కు రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగాలు లభించాయి.