కలెక్టరేట్లో కోతుల బెడద.. చింపాంజీ వేషధారణలో సిబ్బంది
JNG: కోతుల బెడద తీర్చేందుకు జనగామ కలెక్టరేట్ సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. కలెక్టరేట్లోని ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలను కోతులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో వినూత్నంగా ఆలోచించినా అధికారులు.. సిబ్బందికి చింపాంజీ వేషం వేసి కలెక్టరేట్లో తిప్పుతున్నారు. చింపాంజీని చూసిన వానరాలు పారిపోతున్నాయి.