'రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి'

'రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి'

RR: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ రోజు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ADA రమాదేవి, మండల వ్యవసాధికారి నిశాంత్ కుమార్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.