'వీఎంఆర్డీఏ నోటీసులు వెనక్కి తీసుకోవాలి'

AKP: అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణలో టీడీఆర్‌పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని నిర్వాసితులకు వీఎంఆర్డీఏ జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని భూ నిర్వాసితుల సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం అచ్యుతాపురంలో నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ రామ సదాశివరావు మాట్లాడుతూ.. నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు వద్దని స్పష్టం చేశారు.