అర్జీలను స్వీకరించిన కలెక్టర్

అర్జీలను స్వీకరించిన కలెక్టర్

ELR: జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలు సమర్పించిన 454 అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి పరిష్కరించాలన్నారు.