చైన్ సిస్టమ్‌లో నిందితుడి అరెస్ట్: సీపీ

చైన్ సిస్టమ్‌లో నిందితుడి అరెస్ట్: సీపీ

NZB: కోటగల్లీలోని కెనరా బ్యాంకు పక్కన ఉన్న BMB మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ ద్వారా మోసగిస్తున్న చంద్రశేఖర ప్రసాద్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తోకల బక్కన్న అనే బాధితుడి ఫిర్యాదు మేరకు BMB పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిపారు.