మేళ్లచెరువులో పంచాయతీ కార్మికుల ధర్నా

మేళ్లచెరువులో పంచాయతీ కార్మికుల ధర్నా

SRPT: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేళ్లచెరువు మండల కేంద్రంలో సీఐటియు ఆధ్వర్యంలో ఇవ్వాళ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కాజా ఆస్కార్ అలీకి వినతిపత్రం అందజేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.