రేప్ కేసు.. తండ్రికి 178 ఏళ్ల జైలు శిక్ష
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 11 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన 46 ఏళ్ల తండ్రికి కేరళ మంజేరి పోక్సో కోర్టు 178 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. ములప్పురంకు చెందిన ఆ వ్యక్తి గతంలో బాలికపై 3సార్లు లైంగిక దాడి చేశాడు. అంతకు ముందు దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.