మతిస్థిమితం లేని బాలుడి అదృశ్యం

మతిస్థిమితం లేని బాలుడి అదృశ్యం

CTR: బి.కొత్తకోటలో మతిస్థిమితం లేని బాలుడు అదృశ్యమైనట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణంలోని పంజూరమ్మ వీధికి చెందిన దండు మహేష్ బాబు కుమారుడు దండు కృషి వర్ధన్ (12) గత కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక ఇంటి పట్టునే ఉంటున్నాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు వెళ్లిన బిడ్డ కోసం కుటుంబీకులు పలుచోట్ల గాలించిన ఆచూకీ లభించలేదు.