VIDEO: గవర్నర్‌ను కలిసిన టీటీడీ ఛైర్మన్

VIDEO: గవర్నర్‌ను కలిసిన టీటీడీ ఛైర్మన్

హైదరాబాద్ సోమాజిగూడలోని లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, సామాజిక కార్యకర్త అనూప్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఆయనను సన్మానించారు. అనంతరం పలు విషయాలపై గవర్నర్‌తో బీఆర్ నాయుడు చర్చించారు.