VIDEO: గొంతులో పెన్ క్యాప్..ఎండోస్కోపీ చేసిన డాక్టర్‌లు

VIDEO: గొంతులో పెన్ క్యాప్..ఎండోస్కోపీ చేసిన డాక్టర్‌లు

MNCL: నస్పూర్ ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే బాలుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగాడు. గొంతులో క్యాప్ ఇరుక్కొని ఇబ్బందిపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా చాకచక్యంగా క్యాప్ తొలగించడంతో ప్రాణాపాయం తప్పంది. బాలుడి ప్రాణాలు కాపాడిన వైద్యునికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.